Champions Trophy 2017: Dhoni's Idea Was The Turning Point In Every Match | Oneindia Telugu

2017-06-17 10

Indian cricket team captain Virat Kohli has said that the Champions Trophy is expected to win for the second consecutive time. He said that they would have a full plan for each match. Kohli said Dhoni had made the Indian team skipper in the last Champions Trophy and was very inspiring from him.


ఛాంపియన్స్‌ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తెలిపాడు. ప్రతీ మ్యాచ్‌కూ తాము పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని అన్నాడు. గత ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టును ధోనీ అద్భుతంగా ముందుకు నడిపించాడని, అతని నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని కోహ్లీ చెప్పాడు.